Sunday, June 28, 2009

అనాది జగమున కౌభళము

anadi jagamuna.wma


నారాయణి
అనాది జగమున కౌభళము
అనేకాద్భుతం బౌభళము. iiపల్లవిii

హరినివాస మీ యౌభళము
అరిది పరమపద మౌభళము
అరిదైత్యాంతక మౌభళము
హరముఖసేవిత మౌభళము. iiఅనాదిii

అమలరమాకర మౌభళము
అమితమునీంద్రం బౌభళము
అమరవందితం బౌభళము
అమరెఁ బుణ్యముల నౌభళము.iiఅనాదిii

అగరాజంబీ యౌభళము
అగణితతీర్థం బౌభళము
తగు శ్రీవేంకటధామవిహారం-
బగు శుభాంచితం బౌభళము. iiఅనాదిii 4-29

No comments: